ఆర్థిక ప్రకటనల నియంత్రణకు సెబీ సరికొత్త నిబంధనలను ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో 5 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇకపై 'సెలబ్రిటీ'గా పరిగణిస్తారు. ఏఐ వర్చువల్ అవతార్లు, టీవీ యాంకర్లు కూడా ఈ పరిధిలోకి వస్తారు. వీరు ఆర్థిక ఉత్పత్తులపై నేరుగా సిఫార్సులు చేయలేరు. కేవలం బ్రాండ్ ప్రమోషన్‌కే పరిమితమవుతారు.
వార్తలు
5 లక్షల ఫాలోవర్లు దాటితే ఇకపై 'సెలబ్రిటీ'..!
Advertisement
Advertisement
Advertisement


