హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి జిల్లాలో సహకార వారోత్సవాలు

Advertisement

PLD: భారత సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా జిల్లాలో జూన్ 29 నుంచి జూలై 6 వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో సహకార రచ్చబండలు, ఉచిత వైద్య శిబిరాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు, మిల్లెట్ల సాగుపై అవగాహన సదస్సులు, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి సహకార రంగ ప్రాధాన్యాన్ని ప్రజలకు చేరవేయనున్నారు.

Advertisement

Advertisement