హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మవారి తిరునాళ్లలో పాల్గొన్న జీడీసీసీ చైర్మన్

Advertisement

PLD: వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామంలో వేంచేసియున్న శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి తిరునాళ్ల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

Advertisement

Advertisement