హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను సీజ్

Advertisement

KMM: అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. ముదిగొండ మండలం మల్కాపురం క్రాస్రోడ్డులోని రాష్ట్ర సరిహద్దు చెకోపోస్టును వారు నిన్న తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

Advertisement

Advertisement