హైదరాబాద్: 28°C
వార్తలు

పీవీని కాంగ్రెస్ అవమానించింది: బీజేపీ అధ్యక్షుడు

Advertisement

TG: మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ అన్నారు. పీవీ కలలుగన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ఇవ్వలేదని, మోదీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్‌ది ఇటలీ ఆలోచన ధోరణి అయితే, బీజేపీది భారతీయ ఆలోచన ధోరణి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement