ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా గ్రూప్ దశను విజయవంతంగా ముగించింది. జోర్డాన్‌తో మ్యాచ్‌లో 3-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన స్టార్ ప్లేయర్ మెస్సి.. 80వ నిమిషంలో అద్భుతమైన ఫ్రీ-కిక్‌తో మెరుపు గోల్ చేశాడు. జులై 4న జరిగే ప్రిక్వార్టర్స్‌లో కేప్ వెర్డెతో అర్జెంటీనా తలపడనుంది.
క్రీడలు
వరల్డ్ కప్‌లో అర్జెంటీనా హ్యాట్రిక్ విజయం
Advertisement
Advertisement
Advertisement


