SKLM: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు బుధవారం పర్యటించనున్నారు. ఉ. 9 గంటలకు ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న రోగులతో పాటు మృతి చెందిన రోగుల కుటుంబాలను పరామర్శిస్తారు , అనంతరం అధికారులతో ప్రస్తుత పరిస్థితుల పై సమీక్షిస్తారు అని మంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.