హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీడీవోగా సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

Advertisement

SRPT: మఠంపల్లి మండల ఎంపీడీవోగా డి.సుమంత్‌రెడ్డి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన హుజూర్‌నగర్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ విధులు నిర్వహించిన బి.ఉమామహేశ్వర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సుమంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Advertisement