SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన మద్దికుంటా తిరుపతికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన రూ.24,500 చెక్కును బుధవారం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ అల్వాల సాయిరాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో తోడ్పాటునిస్తోందని తెలిపారు.
వార్తలు
లబ్ధిదారుడికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


