PDPL: గోదావరిఖని 35వ డివిజన్ పరిధిలోని సప్తగిరి, రాజ్యలక్ష్మి కాలనీల్లో రోడ్లు బురదమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో బైకులు, ఆటోలు, స్కూల్ బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు వేసి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.
వార్తలు
బుర్రమయమైన రోడ్డు.. ప్రజల అవస్థలు
Advertisement
Advertisement
Advertisement


