ప్రకాశం: హంపాడు మండలం కురుష్ణంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదరవారిపల్లి– మాసాయిపేట గ్రామాల మధ్య MGNREGS నిధులతో రూ.65 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును బుధవారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
వార్తలు
తారు రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


