సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా బర్గ్‌మన్ స్ట్రీట్ EXను రూ.1.08 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. పాత ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త మోడల్లో ‘పర్ల్ గ్రేస్ వైట్’ అనే సరికొత్త రంగును ప్రవేశపెట్టారు. 124cc ఇంజిన్‌తో వచ్చే ఈ మ్యాక్సీ స్కూటర్లో 8.58 bhp పవర్, 10 Nm టార్క్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ ప్రీమియం ఫీచర్ ఉంది.