TG: హెచ్‌సీఏ విషయంలో విశాఖ సంస్థపై గురువారెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. తమ సంస్థకు హెచ్‌సీఏ నుంచి ఒక్క రూపాయి రాలేదని, గతంలో సంస్థే నిధులు సమకూర్చిందని గుర్తుచేశారు. గురువారెడ్డికి ఇప్పటికే నోటీసులు పంపామని, త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి పేర్కొన్నారు.
వార్తలు
గురువారెడ్డిపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


