హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 21: ఆదివారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం సప్తమి: రా. 8-07 తదుపరి అష్టమి; పుబ్బ: మ. 2-40 తదుపరి ఉత్తర; వర్జ్యం: రా. 9-55 నుంచి 11-32 వరకు; అమృత ఘడియలు: ఉ. 8-21 నుంచి 9-56 వరకు; దుర్ముహూర్తం: సా. 4-48 నుంచి 5-40 వరకు; రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5.30; సూర్యాస్తమయం: సా.6.33

Advertisement

Advertisement