హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Advertisement

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 74,128 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement