AP: రాజధాని అమరావతి ప్రాంతంలో సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. దీని వల్ల పర్యాటక అభివృద్ధికి జల క్రీడలు, స్విమ్మింగ్ తదితర కార్యకలాపాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉంటుందని మున్సిపల్, CRDA అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం అభిప్రాయపడ్డారు.
వార్తలు
అమరావతిలో సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి: చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement


