KRNL: సి.బెళగల్ ఎస్సీ వసతిగృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని. వీటిని వెంటనే సద్వినియోగం చేసుకోవాలని సి.బెళగల్ ఎస్సీ సంక్షేమాధికారి భాస్కర్ కోరారు. గతంలో వసతిగృహంలో పోలింగ్ సెంటర్ కింద 8, 9, 10 తరగతుల విద్యార్థులు ప్రవేశం పొందేవారని.. ప్రస్తుతం 6 నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
ఎస్సీ వసతి గృహల ప్రవేశాలకు దరఖాస్తులు
Advertisement
Advertisement
Advertisement


