GNTR: అమరావతి 190 కి.మీ ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బ్లూప్రింట్ ఖరారు చేసింది. మొత్తం రూ.40 వేల కోట్లతో రెండు దశల్లో ఈ ప్రాజెక్టును చేపడతారు. ఫేజ్-1లో రూ.30 వేల కోట్లతో 6 లేన్ల రహదారి నిర్మిస్తారు. ఫేజ్-2లో రూ.10 వేల కోట్లతో సర్వీస్, రేడియల్ రోడ్లు వేస్తారు. ఈ మెగా ప్రాజెక్టుతో అమరావతిలో భారీగా పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్‌లు రానున్నాయి.
వార్తలు
రూ.40 వేల కోట్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు
Advertisement
Advertisement
Advertisement


