TG: న్యూరో సర్జరీల విజయవంతమైన నిర్వహణలో న్యూరో-అనస్థీషియా వైద్యుల పాత్ర అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు. నిమ్స్ అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘న్యూరో అనాటమీ ఫ్రం ద లెన్స్ ఆఫ్ ద న్యూరో- అనస్థీటిస్ట్’ పేరిట రెండు రోజుల ప్రత్యేక శిక్షణా సదస్సు ప్రారంభమైంది. మెదడు నిర్మాణం, నాడీ వ్యవస్థపై వైద్యులు అవగాహన కల్పించారు.
వార్తలు
నిమ్స్‌లో న్యూరో అనెస్కాన్ సదస్సు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


