AKP: గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే భక్తుల ఎక్కువ భాగస్వామ్యం అవసరమని నర్సీపట్నం DSP పి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఉపమాక వేంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవాలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. ఈ కృషిని గుర్తించి నక్కపల్లి సొసైటీ ఛైర్మన్ బుజ్జి, గ్రామ సభ్యులు DSPని సత్కరించారు.