HYD: కొత్తూరు అండర్ పాస్లో కురిసిన వర్షాలకు నీళ్లు భారీగా నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో ఈ సమస్యపై అధికారులను ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ప్రజలు వాపోయారు. ఇకనైనా స్పందించి నీటిని తరలించాలని కోరుతున్నారు.
Tags :