హైదరాబాద్: 28°C
వార్తలు

టీటీడీ నకిలీ సిఫార్సు లేఖ కలకలం

Advertisement

AP: టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. దీనిపై కాకినాడ సర్పవరం PSలో రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. అప్పన్న అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి టీటీడీ లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. ఈనెల 25న శ్రీవారి దర్శనం కోసం నకిలీ లేఖ సిఫార్సు చేశారని తెలిపారు. అప్పన్న అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు.

Advertisement

Advertisement