KMM: అంగన్వాడీ టీచర్లు కచ్చితంగా సమయపాలన పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ పాటిస్తూ చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని మున్సిపల్ ఛైర్మన్ మోహన్ నాయక్ ఆదేశించారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
Tags :