MHBD: నెల్లికుదురు అంబేద్కర్ సెంటర్ లో MLC తక్కళ్లపెల్లి జన్మదిన వేడుకలను BRS శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ కేక్ కట్ చేసి తక్కళ్లపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజాసేవకు అంకితం కావాలని, భవిష్యత్‌లో అనేక ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగా ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి జన్మదిన వేడుకలు


