MLG: రైతు బంధు, రైతు బీమా పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ మల్లంపల్లిలో బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు మొర్రి రాజు ఆధ్వర్యంలో ఏవో నల్లెల శ్రీధర్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. ఎరువుల యాప్‌పై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రైతు పథకాలు పునరుద్ధరించాలని వినతి


