హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

NZB: జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదింటి కలలను సాకారం చెయ్యాలనే ప్రభుత్వంపై లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాపూర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నితీష్, పవన్, రవి, వాజిద్, చిన్నరాజ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.