పాకిస్థాన్ క్రికెట్‌ను బాగుచేయడానికి సాయం చేసేందుకు ఆ దేశ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ నిరాకరించాడు. ఆటగాళ్ల తీరు, బోర్డు పరిస్థితుల వల్ల తాను సహాయం చేయలేనని కుండబద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పాక్ ఓటమి ఖాయమని ముందే తెలుసన్న అతడు, జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అత్యంత దారుణంగా ఉన్నాయని ఘాటు విమర్శలు చేశాడు.
క్రీడలు
పాక్ క్రికెట్‌కు సాయం చేయలేను: వసీం అక్రమ్


