ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హం తరఫున ఆడుతున్న భారత ప్లేయర్ మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమయ్యాడు. మిడిలెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెకెండ్ డౌన్‌లో బరిలోకి దిగిన మయాంక్, తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఏకంగా 25 బంతులు ఎదుర్కొన్నప్పటికీ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
క్రీడలు
25 బంతులాడి డకౌట్


