భారత్-న్యూజిలాండ్ క్రికెట్ సిరీస్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే ఏకంగా 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇరు జట్ల మధ్య పోటీకి ఉన్న క్రేజ్ కారణంగా మిగిలిన టికెట్లు కూడా త్వరలోనే అమ్ముడవుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
క్రీడలు
IND-NZ సిరీస్.. హాట్‌కేకుల్లా అమ్ముడైన టికెట్లు


