NTR: నందిగామ (మం) అంబారుపేటలో బుధవారం రూ.36 లక్షలతో విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ భవనానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన


