హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాల నూతన భవనాల ప్రారంభం

NTR: తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.