కృష్ణా: బంటుమిల్లి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని బంటుమిల్లి ఎస్సై నాగరాజు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజే ఆపరేటర్లను హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డీజేలకు అనుమతి లేదు: ఎస్సై


