హైదరాబాద్: 28°C
క్రీడలు

US ఓపెన్‌: సెమీస్‌లో సబలెంకా

యుఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆమె 7-6 (7-1), 3-6, 7-6 (10-7)తో ఆరో సీడ్ నోస్కోవాపై విజయం సాధించింది. మరోవైపు రెండో సీడ్ రిబకినా, జెంగ్‌ క్విన్వెన్ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇక పురుషుల సింగిల్స్‌లో జర్మనీ స్టార్ జ్వెరెవ్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు.