హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ముగ్గురు ఆడటంపై ఇంకా వీడని ఉత్కంఠ..!

భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఈ నెల 13 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా బరిలోకి దిగడంపై ఇంకా స్పష్టత రాలేదు. వీరు ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఇంకా బీసీసీఐ COE నుంచి క్లియరెన్స్ రాలేదు. నేడు జరిగే ఫిట్‌నెస్ టెస్టులో అఫ్ఘాన్ సిరీస్‌లో వీరు బరిలోకి దిగడంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.