హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టార్ బౌలర్ బుమ్రా ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మ్యాట్ హెన్రీ రెండో స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో హ్యారీ బ్రూక్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి పంత్ (7), గిల్ (9) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు.