BDK: చర్ల మండలంలో విద్యా, వైద్య, ఉద్యోగ రంగాలలో నెలకొన్న సమస్యలపై లోక్ రక్షక్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గత మూడు రోజులుగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు కొండా ప్రమోద్ మాట్లాడుతూ..ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని విమర్శించారు. వైద్య రంగంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
చర్లలో పర్యటించిన లోక్ రక్షక్ నాయకులు


