HNK: ఈ నెల 13న నిర్వహించనున్న ఎన్‌డీఏ-2, సీడీఎస్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో సీడీఎస్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా గదులు, స్ట్రాంగ్ రూమ్, తాగునీరు వంటి ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


