BDK: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా బుధవారం ఐడీఓసీలో నిర్వహించారు. ఈ సందర్భగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, సామాజిక చైతన్యానికి ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.
తెలంగాణ
కాళోజీ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్


