హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితికి పకడ్బందీ ఏర్పాట్లు: ఆర్డీవో

KDP: బద్వేల్‌లో ఈనెల 14న జరగనున్న వినాయక చవితి వేడుకల ఏర్పాట్లపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీవో ఏ. చంద్ర మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డివిజన్ స్థాయి అధికారులు, పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాంతిభద్రతలు, భద్రతా చర్యలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.