హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు పనులను పరిశీలించిన కమిషనర్

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఎద్దుల మార్కెట్ మీదుగా మెయిన్ రోడ్డు వరకు రూ.1.15 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి బుధవారం పరిశీలించారు. రోడ్డు పక్కన డ్రైనేజీ సమస్యలను గుర్తించి, ఎక్స్‌టెన్షన్ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.