GNTR: పోలీస్ ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని నిరసన తెలిపిన యువతపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా, జాబ్ క్యాలెండర్‌లో కేవలం 2,700 పోస్టులే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలకు తగినట్లుగా పోస్టుల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుద్యోగులపై కేసులు పెట్టడం తగదు'


