MDK: మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులకు మున్సిపల్ ఛైర్మన్ రాధిక, ప్రముఖ వైద్యులు పెంట గౌడ్ ఉచితంగా పుస్తకాలను అందజేశారు. ఈ సహాయం పట్ల విద్యార్థులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని విద్యార్థులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ
పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ


