హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నీటిని పొదుపుగా వాడాలి'

SKLM: కంచిలి మండలంలోని డోలగోవిందపురంలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ప్రతి రైతు ఈ-పంటలో కమతాల వారీగా నమోదు చేసుకోవాలని, ఫార్మర్ ఐడీ పొందాలని వ్యవసాయ అధికారి కొంకేన సురేష్ సూచించారు. ఎల్‌నినోతో తక్కువ వర్షాలు ఉన్నందున నీటిని పొదుపుగా వాడాలని, రసాయన ఎరువులు విచక్షణతో వాడాలన్నారు.