హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి పొలాలను పరిశీలించిన జిల్లా అధికారి

VZM: బొండపల్లిలో వరి పొలాలను, నారుమడలను జిల్లా వ్యవసాయ అధికారి ఎం రామారావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాలు పడినా ముదురు వరి నారును నాటవద్దని రైతులకు సూచించారు. వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా అపరాలు, కట్టజనము విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు.