VZM: తెర్లాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో మాణిక్యం నాయుడు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిలను, వారి నోట్‌బుక్స్‌ను, ఉపాధ్యాయుల కరెక్షన్ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థుల గణిత సామర్థ్యాలను స్వయంగా పరీక్షించిన ఆయన.. అభ్యసన ఫలితాలను మరింత మెరుగుపర్చాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన డీఈవో


