HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రివేళ రవాణా కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టిన ‘థర్డ్ షిఫ్ట్’ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రద్దీ, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రూట్లలో సర్వీసులు పెంచుతున్నామన్నారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు రాత్రి బస్సులను మరింత విస్తరిస్తామని చెప్పారు.
తెలంగాణ
థర్డ్ షిఫ్ట్ బస్సులకు ప్రయాణికుల జై!


