MLG: కేఎంఎస్ 2025-26కు సంబంధించి రైస్ మిల్లులపై చేపడుతున్న ఫిజికల్ వెరిఫికేషన్‌ను నిలిపివేయాలని మిల్లర్లు డిమాండ్ చేశారు. షార్ట్‌ఫాల్‌పై 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీతో ఆర్థిక భారం పడుతోందని జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తెలిపారు. వెరిఫికేషన్ ఆపకపోతే మిల్లింగ్, బియ్యం డెలివరీలు నిలిపివేస్తామని, కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందించినట్లు చెప్పారు.
తెలంగాణ
ఫిజికల్ వెరిఫికేషన్ నిలిపివేయాలి: రైస్ మిల్లర్లు


