KMM: శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న బుల్లెట్ ద్విచక్ర వాహనాల సైలెన్సర్లపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ డీసీపీ రామానుజం తెలిపారు. అధిక శబ్దం వచ్చే 400 సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని మంగళవారం ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
400 బుల్లెట్ సైలెన్సర్లు ధ్వంసం: అ. డీసీపీ


