హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాకతీయ కళాశాలలో నేత్రదాన ప్రతిజ్ఞ

HNK: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. పీ.మాలతీ లత మరణానంతరం నేత్రదానానికి ప్రతిజ్ఞ చేశారు. ప్రిన్సిపల్ ప్రొ. జీ.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్, ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు ఆమెను అభినందించారు.