హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నేత ఇసాక్ నాయక్ హఠాత్మరణం

NGKL: అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు ఇసాక్ నాయక్ ఆకస్మిక మృతితో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆయన మృతిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. పార్టీ బలోపేతానికి, వివిధ కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.